Kaushal Manda About Kaushal Army Member Seshu Babu | Filmibeat Telugu

2019-02-28 1

Bigg Boss 2 Winner Kaushal denies the Comments. Kaushal Prasad Manda is an Indian actor and model who predominantly works in Tollywood and TV Serials. He is the title winner of Bigg Boss Telugu 2, who won with highest number of votes in entire bigg boss 2 telugu. He appeared in 165 films and 37 serials.
#KoushalArmy
#kaushalmanda
#BabuGogineni
#deepthisunaina
#BiggBoss2
#geethamadhuri
#tollywood

కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గురించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ డబ్బు మనిషి అని, అభిమానుల డబ్బు ఖర్చుపెడుతున్నంత సేపు వారిని వాడుకుంటాడని, ఆ తర్వాత వారిని పక్కన పెడతాడని, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో డబ్బు వసూలు చేసి తన సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు కౌశల్ గురువారం మీడియా ముందుకు వచ్చారు.